మహిళల T20 ప్రపంచకప్ 2024 కోసం సవరించిన షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 6న భారత్-పాకిస్థాన్ మ్యాచ్

80చూసినవారు
మహిళల T20 ప్రపంచకప్ 2024 కోసం సవరించిన షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 6న భారత్-పాకిస్థాన్ మ్యాచ్
మహిళల T20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ వేదికను ఇటీవలె బంగ్లాదేశ్ నుంచి UAEకి మార్చిన ఐసీసీ సవరించిన మ్యాచ్ షెడ్యూల్ ను సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 3న షార్జాలో జరిగే టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు స్కాట్లాండ్ తో తలపడనుంది. అక్టోబర్ 5న దుబాయ్ లో జరిగే గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న దుబాయ్ వేదికగా జరగనుంది.

సంబంధిత పోస్ట్