రిజర్వేషన్ల రద్దుకు BJP కుట్ర: సీఎం రేవంత్

73చూసినవారు
రిజర్వేషన్ల రద్దుకు BJP కుట్ర: సీఎం రేవంత్
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందని సీఎం రేవంత్ అన్నారు. రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లు కావాలని అడుగుతుందని విమర్శించారు. భూపాలపల్లి సభలో సీఎం మాట్లాడుతూ.. అమిత్‌ షాను కేసీఆర్‌ ఆవహించినట్లున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎయిర్‌పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని.. హామీల గురించి అడిగితే తనపై అక్రమకేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్