తెలంగాణ‌లో టీడీపీతో బీజేపీ దూరం..!

53చూసినవారు
తెలంగాణ‌లో టీడీపీతో బీజేపీ దూరం..!
ఏపీలో NDA కూటమి అధికారంలోకి వచ్చింది. మూడు పార్టీల పొత్తు తెలంగాణలో కొనసాగటంపైన కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్ పైన ఆశలు పెంచుకుంటోంది. ఇదే సమయంలో తెలంగాణలతో బీజేపీ, జనసేన మైత్రి పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్నా.. తెలంగాణలో మాత్రం బీజేపీ, జనసేన మాత్రమే పొత్తు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్