కాంగ్రెస్ నేత ఇంట్లో చేతబడి వస్తువులు (Video)

70చూసినవారు
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కన్నూర్‌లోని సుధాకరన్ నివాసంలో కొందరు వ్యక్తులు చేతబడికి సంబంధించిన పాతిపెట్టిన వస్తువులను బయటకు తీస్తున్నారు. అయితే ఈ వీడియోపై కేపీసీసీ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. ఇది పాత వీడియో అని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్