తిరుమలలో భారీ వర్షం

84చూసినవారు
తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో శనివారం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో వరద నీరు చేరి చెరువును తలపించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంలో తడిసిముద్దయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్