బొగతకు జలకళ (వీడియో)

53చూసినవారు
తెలంగాణలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్న ములుగు జిల్లాలోని బొగత జలపాతం జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలపాతానికి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో పర్యాటకుల తాకిడి మొదలవనుంది.

సంబంధిత పోస్ట్