బైక్‌ను ఢీకొట్టి 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన బోలేరో (వీడియో)

81చూసినవారు
యూపీలో భయానక రోడ్డు ప్రమాదం సంభవించింది. మొరాదాబాద్ రోడ్డులోని సంభాల్ కొత్వాలి ప్రాంతంలో ఓ బొలేరో వాహనం బైక్‌ను ఢీకొట్టి 2 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో.. బొలేరో డ్రైవర్ వాహనంతో పాటు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్