బాలీవుడ్ సెలబ్రిటీ డీప్ ఫేక్ వీడియో వైరల్

1074చూసినవారు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రణ్‌వీర్ ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తూ.. మరో పార్టీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఓ ఫ్యాషన్ షో కోసం ఇటీవల వారణాసిలో పర్యటించిన రణ్‌వీర్‌ అక్కడి మీడియాతో మాట్లాడారు. దీనిని డీప్ ఫేక్ చేసి ఆడియో మార్చి వైరల్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్