బాలీవుడ్‌ రామాయణం.. సహ నిర్మాతగా యశ్‌

85చూసినవారు
బాలీవుడ్‌ రామాయణం.. సహ నిర్మాతగా యశ్‌
రామాయణం ప్రాజెక్ట్‌లో కన్నడ నటుడు యశ్‌ భాగమయ్యారు. భారీ బడ్జెట్‌తో సిద్ధం కానున్న ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈమేరకు ఆయన చిత్ర నిర్మాత నమిత్‌ మల్హోత్రా తో టీమ్‌ అప్‌ అయ్యారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించేలా గ్రాండ్‌ స్కేల్‌లో దీనిని రూపొందించనున్నాం’’ అని యశ్‌ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్