బీ ఫారం అంటే ఏంటో తెలుసా?

69చూసినవారు
బీ ఫారం అంటే ఏంటో తెలుసా?
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే ఏ ఫారం, బీ ఫారం కావాల్సి ఉంటుంది. పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో వారికి బీ ఫారం అందిస్తారు. బీ ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ఏ ఫారం. ఏ అభ్యర్థినైతే పార్టీ ఎంపిక చేసి ఏ ఫారం అందిస్తుందో వారికి మాత్రమే తర్వాత బీ ఫారం అందిస్తారు. ఏ ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ఏ ఫారంను ఎన్నికల అధికారులకు సమర్పిస్తారు.

సంబంధిత పోస్ట్