ఏపీలో బూమ్ బూమ్ బీర్స్.. తెలంగాణలో సోమ్ బీర్స్

23296చూసినవారు
ఏపీలో బూమ్ బూమ్ బీర్స్.. తెలంగాణలో సోమ్ బీర్స్
ఏపీలో బూమ్ బూమ్ బీర్లపై ఎంత ట్రోలింగ్ నడిచిందో అందరికీ తెలిసిందే. బ్రాండెడ్ మద్యాన్ని కాకుండా ఎన్నడూ చూడని నాసిరకం బ్రాండ్ల అమ్మకాలను వైఎస్ జగన్ సర్కార్ ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలో ఏర్పడింది. రేవంత్ సర్కార్ కూడా కమీషన్ల కోసం సోమ్ డిస్టిల్లరీస్ అనుమతి ఇచ్చిందని, నాసిరకం మద్యం బ్రాండ్లను తెలంగాణకు తెస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్