ట్రాక్టర్ టైరు కింద పడ్డ బాలుడు (షాకింగ్ వీడియో)

73చూసినవారు
సోషల్ మీడియాలో ఇటీవల జరిగిన ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు సరదాగా ఆడుకుంటూ ట్రాక్టర్ పైకి ఎక్కాడు. ఆ తర్వాత పొరపాటున ట్రాక్టర్ స్టార్ట్ చేయడంతో పిల్లాడు భయంతో కిందకు దిగాడు. దిగే సమయంలో ట్రాక్టర్ టైరు కింద పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని కాపాడి.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్