శిరోముండనం కేసు.. వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

65023చూసినవారు
శిరోముండనం కేసు.. వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష
శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అలాగే రూ.2 లక్షల జరిమానాను విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పును వెల్లడించింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్