బ్రహ్మానందం రికార్డును బద్దలు కొట్టిన ఎం.ఎస్

1565చూసినవారు
బ్రహ్మానందం రికార్డును బద్దలు కొట్టిన ఎం.ఎస్
ఎం.ఎస్ నారాయణ అసలు పేరు మైలవరపు సత్యనారాయణ. బ్రహ్మానందం మాదిరిగానే ఈయన కూడా లెక్చరర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత చిత్ర సీమ వైపు అడుగులు వేశారు. పెదరాయుడు, మానాన్నకు పెళ్లి, సమరసింహారెడ్డి, ఆనందం, నువ్వు నాకు నచ్చావ్, ఆది, ఇంద్ర, సొంతం సినిమాలు కమెడియన్ గా ఆయనకు గుర్తింపు తెచ్చాయి. 20 ఏళ్లలో 700 చిత్రాలు చేసిన బ్రహ్మానందం గిన్నిస్ రికార్డుని ఎం.ఎస్ నారాయణ 17ఏళ్లలో 700 చిత్రాలు చేసి బద్దలు కొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్