BREAKING: ఖాతా తెరిచిన బీఆర్ఎస్

29510చూసినవారు
BREAKING: ఖాతా తెరిచిన బీఆర్ఎస్
మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఆ పార్టీ నుంచి పీ. వెంకట్ రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. మొదటగా వెనుకంజలో ఉన్నా.. ఆ తర్వాత లీడ్ లోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్