BREAKING: కేజ్రీవాల్ కు మరో షాక్

580703చూసినవారు
BREAKING: కేజ్రీవాల్ కు మరో షాక్
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో అత్యవసర విచారణ జరపాలని ఆయన ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సీఎం అరెస్ట్, కస్టడీపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. ఈ నెల 28 వరకు అరెస్ట్ మరియు రిమాండ్ ఆర్డర్ రెండూ చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ లీగల్ టీమ్ పిటిషన్ వేశారు.

సంబంధిత పోస్ట్