BREAKING: బండి సంజయ్ ఘన విజయం

8943చూసినవారు
BREAKING: బండి సంజయ్ ఘన విజయం
కరీంనగర్ లో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఘన విజయం సాధించారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేయగా.. 2.12లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. ఇదే స్థానంలో కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, BRS నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేశారు.

సంబంధిత పోస్ట్