BREAKING: ఎయిర్‌పోర్ట్‌లో ఢీకొన్న రెండు విమానాలు

59చూసినవారు
BREAKING: ఎయిర్‌పోర్ట్‌లో ఢీకొన్న రెండు విమానాలు
కోల్‌కతా విమానాశ్రయంలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ రెక్కలు ఎయిరిండియా రెక్కను ఢీకొన్నాయి. ఇండిగో విమానం టాక్సీవే గుండా వెళుతుండగా విమానంలో కొంత భాగం ఎయిరిండియా విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇండిగో విమానం క్లియరెన్స్ కోసం వేచి ఉంది.

సంబంధిత పోస్ట్