ఆరోగ్యకరమైన జీవితానికి సూత్రాలు ఇవే.!

78చూసినవారు
ఆరోగ్యకరమైన జీవితానికి సూత్రాలు ఇవే.!
ఆరోగ్యకరమైన జీవితానికి పాటించాల్సిన సూత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా తక్కువ మాంసాహారం తీసుకోవాలి. ఎక్కువ శాకాహార ఆహారానికి అలవాటు పడాలి. తక్కువ చెక్కర, ఎక్కువ పండ్లు తీసుకోవాలి. తక్కువ డ్రైవింగ్, ఎక్కువ వాకింగ్ అలవాటు చేసుకోవాలి. తక్కువ ఒత్తిడి, ఎక్కువ నిద్ర నిద్రపోవాలి. తక్కువగా కోప్పడటం నేర్చుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్