కొడుకులపై కోపం.. తుపాకీతో షూట్ చేసుకున్న తండ్రి

1052చూసినవారు
కొడుకులపై కోపం.. తుపాకీతో షూట్ చేసుకున్న తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కొడుకులపై కోపంతో ఓ తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. అతను తన కొడుకులిద్దరినీ హోలీ రోజున జుట్టు కత్తిరించుకోమని అడిగాడు. కానీ కొడుకులు తండ్రి మాట వినలేదు. దీంతో ఆగ్రహించిన తండ్రి వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో తండ్రి తలపై తుపాకీతో కాల్చుకున్నాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్