ఏఐతో రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ

70చూసినవారు
ఏఐతో రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ
క్యాన్సర్‌ బాధిత మహిళల్లో సుమారు 26 శాతం మంది రొమ్ము క్యాన్సర్‌ బాధితులేనట. అయితే, రొమ్ము క్యాన్సర్‌పై పోరాటంలో ఏఐ సహాయకారిగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. రొమ్ము క్యాన్సర్‌ తొలిదశలోనే వ్యాధి నిర్ధారణ, తగిన చికిత్స కీలకం. ఈ దిశగా కొత్తగా అభివృద్ధి చేసిన ఏఐ సాంకేతికత దాదాపు కచ్చితమైన రోగ నిర్ధారణ చేస్తుంది. ఏఐ నమూనా రొమ్ములో కణితి కణజాలాన్ని కచ్చితంగా విశ్లేషించగలదు. ఆ కణితి క్యాన్సర్‌కు దారితీస్తుందా, లేదా అనేది గుర్తించగలుగుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్