నిమ్స్ వైద్యులు ఏం చేస్తారంటే...

81చూసినవారు
నిమ్స్ వైద్యులు ఏం చేస్తారంటే...
స్లీప్‌ అప్నియా(గురక) బాధితులను 24 గంటలపాటు ల్యాబ్‌లో ఉంచి వారి నిద్రపై అధ్యయనం చేస్తారు. రోగి నిద్రిస్తున్న సమయంలో గుండె, ఊపిరితిత్తులు, మెదడు కార్యకలాపాలు, శ్వాస విధానాలు, చేయి, కాలు కదలికలు, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులను పరిశీలిస్తారు. ఈ పరీక్షనే పాలిసోమ్నోగ్రఫీగా వ్యవహరిస్తారు. స్లీప్‌ అప్నియాను టైప్‌1, 2, 3గా విభజించి సమస్యను విశ్లేషించి రోగికి చికిత్స అందిస్తారు. ముక్కు, శ్వాసనాళాల్లో అడ్డంకులు ఉండే శస్త్రచికిత్సతో తొలగిస్తారు.

సంబంధిత పోస్ట్