పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిన వధువు (వీడియో)

76చూసినవారు
పెళ్లిళ్లలో వధూవరులు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇటీవల నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వధువు తన వరుడిని చూసిన తర్వాత ఆమె తన డ్యాన్స్‌తో మైమరచిపోయింది. స్టేజిపై స్టెప్పులతో అదరగొట్టింది. వీడియో ప్రకారం.. పెళ్లి వేడుకలో వధువు తన వరుడిని ఆహ్వానిస్తుండగా వరుడు కూడా ఆమెకు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ స్టేజిపైకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్