ఉగాదే మన కొత్త సంవత్సరం: గణపతి సచ్చిదానంద స్వామి

84చూసినవారు
ఉగాదే మన కొత్త సంవత్సరం: గణపతి సచ్చిదానంద స్వామి
AP: విజయవాడ హైందవ శంఖారావం సభలో గణపతి సచ్చిదానంద స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ సంస్కృతికి 5,125 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. భారతదేశం దేవలోకమని యూరోపియన్లు అంటారని, అలాంటి గొప్ప దేశంలో పుట్టడమే మన అదృష్టమని వ్యాఖ్యానించారు. 'ఆలయాలను రక్షించుకునే బాధ్యత అందరిపైనా ఉంది. మన ధర్మం నిలుపుకోవడం మన కర్తవ్యం. సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోకూడదు. మనకు కొత్త సంవత్సరం ఉగాదే.. మరొకటి కాదు' అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్