భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పిన బ్రిటన్

68చూసినవారు
భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పిన బ్రిటన్
బ్రిటన్‌లో నివసిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి కుటుంబ వీసా స్పాన్సర్ చేయాలనుకునే వారి వార్షిక ఆదాయం 38,000 పౌండ్లు(రూ.41.5లక్షలు) ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక ఈ నిర్ణయం 2025 నుంచి అమల్లోకి రానుంది. కాగా, గత రిషి సునాక్ ప్రభుత్వం ఈ కుటుంబ వీసా కోసం వార్షిక ఆదాయాన్ని 29 వేల పౌండ్ల నుంచి 38 వేల పౌండ్లకు పెంచింది.

సంబంధిత పోస్ట్