నచ్చకపోతే ‘నోటా’ నొక్కొచ్చు

81చూసినవారు
నచ్చకపోతే ‘నోటా’ నొక్కొచ్చు
2014 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ (NONE OF THE ABOVE)ను ఓటర్లకు అందుబాటులోకి తెచ్చింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ‘నోటా’కు ఓటు వేసుకోవచ్చు. ఓటింగ్ యంత్రంపై అభ్యర్థులు, వారి పేర్లు, గుర్తులతో పాటు వరుస సంఖ్యలో చివర్లో ‘నోటా’ పేరిట ఓ గుర్తు ఉంటుంది. ఈ నోటా వల్ల కొన్ని పర్యాయాలు అభ్యర్థుల జాతకాలు తారుమారు అయిపోతున్నాయి.

సంబంధిత పోస్ట్