BRSకు డిపాజిట్లు కూడా రావు: సీఎం రేవంత్‌

78చూసినవారు
BRSకు డిపాజిట్లు కూడా రావు: సీఎం రేవంత్‌
BRSకు డిపాజిట్లు కూడా రావని సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రంలో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తాం. ఆరేడు స్థానాల్లో BRSకు డిపాజిట్లు కూడా రావు. సికింద్రాబాద్‌లో గతం కంటే మెరుగైన పోలింగ్ నమోదు అయ్యింది. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌కు కనీసం 20 వేలు మెజారీటీ వస్తుంది. మెదక్‌లో భాజపా మూడో స్థానంలో ఉంటుంది. BRS శ్రేణులు పూర్తిగా బీజేపీకి పని చేశాయి. తెలంగాణలో బీజేపీ వేవ్‌ ఏమీ లేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్