జోమాటోకు రూ.175 కోట్ల లాభాలు

55చూసినవారు
జోమాటోకు రూ.175 కోట్ల లాభాలు
ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జమాటో 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.175 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గత ఏడాదిలో రూ.188 కోట్ల నష్టాలు చవి చూసింది. గడిచిన త్రైమాసికంలో సంస్థ ఫుడ్‌ డెలివరీ వ్యాపారం స్థూల ఆర్డర్‌ విలువ 28% పెరిగి రూ.8,439 కోట్లుగా నమోదయ్యింది. కాగా.. 2023-24లో మొత్తంగా రూ.351 కోట్ల నికర లాభాలు సాధించింది. గతంలో 2022-23లో రూ.971 కోట్ల నష్టాలు నమోదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్