BRS నేతల్లో గుబులు

58చూసినవారు
BRS నేతల్లో గుబులు
ఐదేళ్ల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 9 సీట్లను గెల్చుకున్న బీఆర్ఎస్.. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కలకంటే ఓటింగ్ షేర్ ఎంత పతనం అవుతుందోననే గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా కాంగ్రెస్ తో పోలిస్తే 1.8 శాతం వెనుకబడి ఉన్నామని తనకు తాను సర్దిచెప్పుకుంటుంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చీలిక ఎంత ఎక్కువగా ఉంటుందోనని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్