యాదాద్రి జిల్లాలో హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు

60చూసినవారు
యాదాద్రి జిల్లాలో హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు
యాదాద్రి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్, బీబీనగర్ జడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి, వారితో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి.. భువనగిరి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్