భారీగా పెరిగిన బంగారం ధరలు

394820చూసినవారు
భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1000 పెరిగి. రూ.61,800 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1090 పెరిగి. రూ.67,420 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.1000 పెరిగి. రూ.81,500 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్