భలే ఉందే.. ఇలాంటి జీవిని చూశారా? (వీడియో)

574చూసినవారు
ఓ వింత జీవికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఇది ఏ రకమైన జీవి అంటూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఆ వింత జంతువు చర్యలను చూసిన నెటిజన్లు అది ఎలుకా లేక జింక అనే సందేహంతో గందరగోళానికి గురవుతున్నారు. అచ్చు ఎలుక, జింకలను పోలి ఉండడం ఇక్కడ విశేషం. ఇలాంటి జంతువును చూశారా? కామెంట్ చేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్