హైదరాబాద్ లో యువకుడి దారుణ హత్య

64చూసినవారు
హైదరాబాద్ లో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ లోని బాలాపూర్‌లో ఇబ్రహీం అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇబ్రహీంని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. రక్తపు మడుగులో ఉన్న ఇబ్రహీంను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇబ్రహీం మృతి చెందాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్