CM నితీష్ కేబినెట్‌లో మంత్రులు వీరే

61చూసినవారు
CM నితీష్ కేబినెట్‌లో మంత్రులు వీరే
బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో మొత్తం 8 మందికి మంత్రి పదవులు దక్కాయి. BJP నుంచి డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, మంత్రిగా ప్రేమ్ కుమార్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు., JDU నుంచి విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్, హిందుస్తానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్‌ కేబినెట్‌లో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్