BSP రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్

214819చూసినవారు
BSP రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా జన్వాడలో దాడికి గురైన దళితులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. బుధవారం పోలీసులు ఆయనను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్‌ను జన్వాడ వెళ్లనివ్వకుండా అరెస్ట్ చేయడంపై బీఎస్పీ శ్రేణులు భగ్గుమన్నారు. నిందితులను అరెస్ట్ చేయకుండా.. మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయడమేంటని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

సంబంధిత పోస్ట్