ఎద్దును సజీవంగా ఈడ్చుకెళ్లారు (వీడియో)

205365చూసినవారు
రాజస్థాన్‌ జలోర్‌ జిల్లా మోడ్రాన్ గ్రామంలో తాజాగా అమానవీయ ఘటన జరిగింది. సజీవంగా ఉన్న ఎద్దును తాళ్లతో ట్రాక్టర్‌కు కట్టి ఈడ్చుకెళ్లారు. సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మన దేశంలో ఎద్దును నందిగా భావిస్తూ చాలా మంది పూజిస్తుంటారు. అలాంటి వారంతా ఈ వీడియో చూసి చలించిపోతున్నారు. జంతు సంరక్షణ కార్యకర్తలు కూడా దీనిని ఖండిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్