బుమ్రా అరుదైన రికార్డు

83చూసినవారు
బుమ్రా అరుదైన రికార్డు
ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డు సాధించారు. ఒకే వేదికలో 50+ వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచారు. అతను ముంబై వాంఖడే స్టేడియంలో మొత్తం 51 వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్ 61 వికెట్లతో(కోల్‌కతా) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత మలింగ(68-ముంబై), అమిత్ మిశ్రా(58-ఢిల్లీ), చాహల్(52-బెంగళూరు) ఉన్నారు.

సంబంధిత పోస్ట్