నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో ఉద్యోగాలు

56చూసినవారు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో ఉద్యోగాలు
ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్(ఎన్ఏబీఎఫ్ఐడీ) రెగ్యులర్ ప్రాతిపదికన 37 అనలిస్ట్ గ్రేడ్, 30 సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ, సీఎంఏ, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు https://nabfid.org/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్