వెల్లుల్లి టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్‌కు చెక్: నిపుణులు

58చూసినవారు
వెల్లుల్లి టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్‌కు చెక్: నిపుణులు
ప్రతిరోజు ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో దంచిన వెల్లుల్లిని వేయాలి. దీనితో పాటు ఒక చెంచా నల్ల మిరియాలు వేసి కాసేపు మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని ఫిల్టర్ చేసి తాగాలి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఈ టీని తాగడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్