భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డ్ బద్దలు

80చూసినవారు
భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డ్ బద్దలు
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా భార‌త్-ఆస్ట్రేలియా మ‌ధ్య నాలుగో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ టెస్టులో భారత్‌ను ఓ అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డ్ బద్దలు కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్.. భార‌త్ ముందు 333 నుంచి 350 ప‌రుగుల మ‌ధ్య టార్గెట్‌ను నిర్దేశించే అవ‌కాశ‌ముంది. ఈ టార్గెట్‌ను భారత్ అందుకుంటే 1928 ఇంగ్లండ్ 322 ల‌క్ష్య ఛేదన ఘనతను బద్దలు కొడుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్