ప్రయాణాల్లో వాంతులు అవుతున్నాయా?.. అయితే ఇలా చేయండి

71చూసినవారు
ప్రయాణాల్లో వాంతులు అవుతున్నాయా?.. అయితే ఇలా చేయండి
ప్రయాణం చేసేటప్పుడు వాంతులు వస్తాయని అనేక మంది భయపడుతుంటారు. అయితే కింది జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా ప్రయాణించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణించేటప్పుడు కదలకుండా కూర్చోవడం వలన వామిటింగ్ కాకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే ప్రయాణానికి ముందు ఎక్కువగా తినడం మానుకోవాలి. తులసీ, లవంగాలు, నిమ్మ వాసన పీల్చడం వలన కూడా వికారం, వాంతుల నుంచి ఉపశమనం పొందవచ్చని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్