బిజీ బిజీగా పవన్ .. కీలక అంశాలపై చర్చ

84చూసినవారు
బిజీ బిజీగా పవన్ .. కీలక అంశాలపై చర్చ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పలు శాఖల అధికారులతో అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులతో కీలక విషయాలపై చర్చించారు. పంచాయతీ నిధులతో పాటు వాటి పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్జీఎస్ నిధుల ఆలస్యంపై పవన్ ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్