పోలీసుల ఎదుటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం (వీడియో)

56చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు చిన్న గొడవ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను పెట్టిన కేసును పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు తనకు న్యాయం జరగలేదంటూ పోలీస్ అధికారులు ఎదుటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. అనంతరం అతడిని పోలీసులు అడ్డుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్