WCT20.. సెమీస్‌లో వర్షం కురిస్తే?

82చూసినవారు
WCT20.. సెమీస్‌లో వర్షం కురిస్తే?
ప్రపంచకప్ టీ20లో సూపర్ 8 దశ ముగిసింది. ఇక సెమీస్ మ్యాచ్‌లు భారత్-ఇంగ్లాండ్, సౌతాఫ్రికా-ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగనున్నాయి. అయితే ముందుగా జరిగే సౌతాఫ్రికా-ఆఫ్ఘన్ మ్యాచ్‌కు 90 నిమిషాల అదనపు సమయంతో పాటు రిజర్వ్ డే ఉంది. మరోవైపు భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కి మాత్రం రిజర్వ్ డేని కేటాయించలేదు. కానీ.. మ్యాచ్‌కి ఏకంగా 250 నిమిషాల అదనపు సమయ ఉంది. అంటే.. 4 గంటల 10 నిమిషాలు ఎక్స్‌ట్రా టైం దొరుకుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్