ఇలా చేస్తే ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ రెడీ

566చూసినవారు
ఇలా చేస్తే ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ రెడీ
మార్కెట్ లో డ్రైఫ్రూట్స్ కొనాలంటే చాలామంది అధిక ధర కారణంగా వెనకడుగు వేస్తుంటారు. అయితే కొంత ఆలోచన చేస్తే ఇంట్లోనే డ్రైఫ్రూట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ చేసేందుకు వింటర్ ఫ్రూట్స్ సెలక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా బెర్రీస్‌ని తీసుకోవాలి. ఈ పండ్లని బాగా కడిగి, తాజాదనం కోసం నిమ్మరసం కలిపిన నీటిలో కాసేపు నానబెట్టాలి. తీపి కోసం షుగర్ సిరప్‌లో వేసి కాసేపు ఉంచాలి. తర్వాత ఓ ప్లేట్‌లో వీటిని ఉంచి ఎండలో గాని, ఓవెన్‌లో గాని డ్రై అయ్యేవరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది.

సంబంధిత పోస్ట్