ఇలా చేస్తే థై ఫ్యాట్ తగ్గి కాళ్ళు నాజూగ్గా కనిపిస్తాయి

63చూసినవారు
ఇలా చేస్తే థై ఫ్యాట్ తగ్గి కాళ్ళు నాజూగ్గా కనిపిస్తాయి
చాలామందిలో థై ఫ్యాట్ సమస్య ఇబ్బంది పెడుతోంది. తొడల్లో కొవ్వు పేరుకుపోయి అసహ్యంగా ఉంటుంది. ఈ కొవ్వుని తగ్గించుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఉప్పు తక్కువ తినాలి. ఎక్కువగా ఉప్పు తీసుకుంటే శరీరంలో నీరు చేరి తొడల్లో కొవ్వు చేరుతుంది. ఎలక్ట్రోలైట్స్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గుతుంది. అలాగే లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ బదులు మెట్లు వాడటం మంచిది. రన్నింగ్, సైక్లింగ్ చేసిన ఫలితం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్