మీ ఆధార్ కార్డ్ వివరాలను మోసగాళ్ల నుండి సురక్షితంగా ఉంచడానికి ఇలా చేయండి.
*మొదట UIDAI వెబ్‌సైట్ https://uidai.gov.in/ కి వెళ్లి భాషను ఎంచుకోండి.
*UIDAI హోమ్‌పేజీలో యాక్సెస్ ఆధార్ సేవలపై క్లిక్ చేయండి.
* లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్ ఎంపిక బటన్‌ను క్లిక్ చేయండి.
* తదుపరి పేజీలో ఆధార్ కార్డ్‌ని లాక్ చేసే సౌకర్యం ఉంటుంది, మీ ఆధార్ కార్డ్‌ను లాక్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.