భారత వృద్ధి అంచనాలను ఏడీబీ ఎన్ని బేసిస్‌ పాయింట్లు పెంచింది?

80చూసినవారు
భారత వృద్ధి అంచనాలను ఏడీబీ ఎన్ని బేసిస్‌ పాయింట్లు పెంచింది?
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 2024, ఏప్రిల్‌లో 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. 2023, డిసెంబరు నాటి అంచనాల ప్రకారం ఇది 6.7%కాగా, తాజాగా 7%కి పెంచింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్