CA: దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంత శాతం పెరిగింది?

67చూసినవారు
CA: దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంత శాతం పెరిగింది?
దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.7% పెరిగి రూ.19.58 లక్షల కోట్లకు చేరాయని పన్ను విభాగం 2024, ఏప్రిల్‌ 21న వెల్లడించింది. ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నుల నికర వసూళ్లు బడ్జెట్‌ తొలి అంచనాల కంటే రూ.1.35 లక్షల కోట్లు (7.4%), సవరించిన అంచనాల కంటే రూ.13,000 కోట్లు (0.67%) అధికంగా నమోదైనట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్