వయనాడ్‌‌లో రాహుల్ గాంధీ గెలవడు: అన్నామలై (వీడియో)

85చూసినవారు
వయనాడ్‌లో రాహుల్ గాంధీ తప్పక ఓడిపోతారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై జోస్యం చెప్పారు. ఇవాళ వయనాడ్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు. వాయనాడ్‌లో 'కె. సురేంద్రన్‌ గెలవబోతున్నారు. ఆయన రాహుల్‌ గాంధీని ఓడించేందుకు ఇక్కడకు రాలేదు, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారు’ అని అన్నారు. వయనాడ్‌కు గత ఐదేళ్లలో ఏం చేశారో చెప్పేందుకు రాహుల్ గాంధీ శ్వేతపత్రం సమర్పించగలరా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్